The Planetary Co
మీరు బరువు తగ్గి సన్నగా మారాలనుకుంటున్నారా?
ఇప్పటివరకు అన్నీ ప్రయత్నించి విసిగిపోయి అలసిపోయారా?
ఇకపై మీ బరువు ప్రయాణం సులువు... కేవలం 10 రోజుల్లోనే మీలో సానుకూల మార్పులను గమనించండి!
మీ ప్రారంభ బరువు ఎంతైనా పరవాలేదు – మార్పు ఇప్పుడు మొదలవుతుంది!

బరువు తగ్గడం అనేది ఒక నిరంతర పోరాటంగా మారి, మీలో నిరాశను నింపిందా?
తక్కువ సమయంలో అద్భుతాలు చేస్తామని చెప్పే ప్రకటనలు చూసి మోసపోయారా?
కఠినమైన డైట్‌లు, అలసిపోయే వ్యాయామాలు… ఇవన్నీ మిమ్మల్ని అలసివేశాయా?
మీరు సరైన మార్గంలోనే ఉన్నారు! ఎందుకంటే, నిజమైన, దీర్ఘకాలిక పరిష్కారం అనేది సహనం మరియు సహజత్వంతో కూడుకున్నది.
మా Slim Vera తో మీరు కేవలం 10 రోజుల్లోనే మీలో సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు. పూర్తి స్థాయి అద్భుత ఫలితాలకు మాత్రం ఆయుర్వేద సహనం అవసరం!

70+ సంవత్సరాల వారసత్వం, డాక్టర్ల పర్యవేక్షణలో
The Planetary Co., ఆరోగ్యకరమైన జీవనం కోసం ఎప్పుడూ కస్టమర్ల సంతృప్తినే ప్రథమంగా భావించే ఒక ప్రఖ్యాత సంస్థ.
70+ సంవత్సరాల ఆయుర్వేద వారసత్వం, వైద్య నిపుణుల పర్యవేక్షణ మరియు నిశితమైన పరిశోధనలతో రూపొందించబడినదే Slim Vera – ప్రకృతి రహస్యాలతో కూడిన ఒక ప్రత్యేక ఫార్ములా.
Slim vera అనేది The Planetary Co. అందిస్తున్న ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి, ఇది మీ బరువు తగ్గించే ప్రయాణానికి ఒక సంపూర్ణ, ఆరోగ్యకరమైన ఆయుర్వేద మద్దతు.

Slim vera ప్రత్యేకత ఏమిటి?
* 100% సహజత్వం & భద్రత: రసాయనాలు లేవు, హానికరమైన పదార్థాలు లేవు. ప్రకృతి నుండి నేరుగా సేకరించిన పదార్థాలతో తయారు చేయబడింది.
* డాక్టర్ల పర్యవేక్షణ: నిపుణుల మార్గదర్శకత్వంలో శాస్త్రీయంగా రూపొందించబడినది.
* చేతితో తయారు చేయబడింది & ల్యాబ్-టెస్టెడ్: అత్యంత జాగ్రత్తగా తయారీ, కఠినమైన పరీక్షలు.
* ISO సర్టిఫైడ్ & GMP ప్రాక్టీసెస్: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారీ.
* ఇతర కంపెనీలు 2-3 రోజుల్లో ఫలితాలు వస్తాయంటూ కాల్స్ చేసి ఆకర్షణీయంగా మాట్లాడి ఆర్డర్ చేయించుకుంటారు. ఆ తర్వాత స్పందించకుండా నిరాశపరిస్తారు – వారికీ మీ ఆరోగ్యంకంటే వారి సేల్ ముఖ్యము. కానీ Slim Vera అలాంటిది కాదు.మా వైపు నుంచి మీరు ఎప్పుడూ ప్రామాణికమైన సమాచారం, కస్టమర్‌కి ప్రాధాన్యం, మరియు టైమ్‌కి స్పందన పొందుతారు
Slim Vera ని మీరు Amazon వంటి నమ్మకమైన ఈ-కామర్స్ సైట్లలో ప్రభుత్వ అనుమతులతో సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు.


Slim vera ఎలా పని చేస్తుంది?
ప్రకృతి శక్తితో మీ బరువు నియంత్రణ!
Slim Vera అనేది కొత్తిమీర (Coriander), జీలకర్ర (Cumin), సోంపు (Fennel), రాగి (Ragi), సజ్జలు (Bajra), జొన్నలు (Jowar) వంటి సహజ పదార్థాల మిశ్రమం. ఈ సహజసిద్ధమైన, రహస్య ఫార్ములా శరీరానికి ఇలా సహాయపడుతుంది:
* మెరుగైన జీర్ణక్రియ
* ఆకలి నియంత్రణ
* దీర్ఘకాలిక శక్తి
* హోలిస్టిక్ వెయిట్ మేనేజ్‌మెంట్
* మీ నిద్రలోనే సగం కొవ్వును కరిగిస్తుంది: మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా Slim Vera దాని పనిని చేస్తుంది, మీ శరీరంలోని కొవ్వును సమర్థవంతంగా కరిగిస్తుంది.
Slim vera ని ఎలా ఉపయోగించాలి? (విశేష ప్రయోజనాలు!)
ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో: ఒక టీస్పూన్ Slim Vera powder ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి.
గమనిక: ఆయుర్వేదం సహనంతో కూడుకున్నది. ప్రతి శరీరం ప్రతిస్పందన భిన్నంగా ఉంటుంది. కేవలం 10 రోజుల్లో మార్పులు కనిపించడం ప్రారంభమవుతాయి. పూర్తి ఫలితాల కోసం కనీసం 3 నెలల పాటు వాడాలి. 3 నెలల వినియోగం తర్వాత మీరు మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం రాదు, సమస్య పునరావృతం కాదు.
మీరు ఊహించిన దానికంటే సులువుగా… మీ ఫిట్నెస్ లక్ష్యాలను చేరుకోండి!
బరువు తగ్గడం ఒక ప్రయాణం. Slim Vera మీ నమ్మకమైన తోడు.
మీ శరీరం మారడం, శక్తివంతంగా అనిపించడం, ఆత్మవిశ్వాసం పెరగడం – ఇవన్నీ సాధ్యమే.
ఇంకా అదనపు మద్దతు కావాలా?
మేము మీతోనే ఉన్నాం! Slim Vera తో పాటు, ఖర్చు లేకుండా ప్రత్యేక డైట్ ప్లాన్ కూడా అందిస్తాము. ఇది:
* మీ రోజువారీ జీవనశైలికి సరిపోయేలా ఉంటుంది.
* సరైన ఆహారపు అలవాట్లు నేర్పుతుంది.
* ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈరోజే మీ Slim Vera ఆర్డర్ చేయండి!
మీ ఆరోగ్యకరమైన బరువు ప్రయాణాన్ని ప్రారంభించండి!
ఈరోజే మీ Slim vera ఆర్డర్ చేయండి!
Amazon ద్వారా సురక్షితమైన కొనుగోలు, ప్రభుత్వ అనుమతులతో!
➥ బారీ తగ్గింపు తో Slim Vera ని ఇప్పుడు పొందండి!
ఇప్పుడే ఆర్డర్ చేయడం ఉత్తమం.
➥ Slim vera Original MRP: ₹1500
➥ సింగిల్ ప్యాక్ ఇప్పుడు కేవలం ₹699 (53% తగ్గింపు)
Amzon link
➥ కాంబో ప్యాక్ (2 ప్యాక్స్) కేవలం ₹999 (67% తగ్గింపు)
Amzon link
➥ ఇప్పుడే ఆర్డర్ చేసి, మీ ఆరోగ్య ప్రయాణాన్ని మొదలుపెట్టండి!
Slim Vera వాడిన వారి అనుభవాలను మా కంపెనీ ఫీడ్‌బ్యాక్ ద్వారా స్వయంగా సేకరించింది. ఇందులో కొంతమంది వైద్యులు మరియు సాధారణ వినియోగదారులు పాల్గొన్నారు – తేలికపాటి జీవనశైలిలో ఈ ఉత్పత్తి ఎలా పనిచేసిందో వారి మాటల్లోనే తెలుసుకోండి!
Customers Feedback
“నేను ఒక Nutrition Specialist ని. నా పేషెంట్స్ లో obesity ఎక్కువగానే ఉంటోంది. Slim Vera వాడిన వారిలో ఎవరూ side effects ఎగ్జిబిట్ చేయలేదు. Fat
burning natural గా జరుగుతుంది. నేను suggest చేస్తున్న కొన్ని trusted products లో ఇది ఒకటి.”
Dr. వినోద్ కుమార్ – కాకినాడ, AP.
“నాకు డైట్ చెయ్యడం అస్సలు వీలు కాదు. కానీ Slim Vera వాడిన తర్వాత, నెల రోజుల్లోనే నా వయిటు 4 కేజీలు తగ్గింది! అసలు ఊహించలేదు. ఇప్పుడు నా బ్లౌజ్ సైజ్ కూడా తక్కువ అయింది!”
శ్రీలేఖ కుమారి – చెన్నై, తమిళనాడు.
“ఈ పౌడర్ వల్ల నాకు ఏవిధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. స్నేహితుల సలహాతో తీసుకున్నా. అసలు ఆకలి ఎక్కువగా అనిపించడం తగ్గిపోయింది. ఇప్పుడు confident గా జిమ్ కి పోతున్నా.”
సీమా సింగ్ – లక్నో, ఉత్తరప్రదేశ్.
“Slim Vera ఒక magic లా పనిచేసింది. మూడు వారాలలోనే నాకు బెల్లీ ఫాట్ చాలా తగ్గింది. ఇప్పుడు నా ఫోటోలు చూసి ఫ్రెండ్స్ చాలా ఆశ్చర్యపోతున్నారు.”
హర్షితా రెడ్డి – హైదరాబాద్, తెలంగాణ.
“నేను చాలా products ట్రై చేశాను కానీ ఫలితం లేదు. Slim Vera మాత్రమే నిజంగా పని చేసింది. నాతో పాటు మా అమ్మ కూడా వాడుతుంది ఇప్పుడు.”
నిత్యా నాయక్ – బెంగళూరు, కర్ణాటక.
“ఇది నేను రోజు రెండు సార్లు తీసుకుంటా. అసలు కష్టపడకుండానే metabolism పెరిగింది అనిపిస్తుంది. ఇప్పుడు dress fitting చాల బాగుంటోంది.”
రజనీ పటేల్ – ముంబై, మహారాష్ట్ర.
“కాఫీ, గ్రీన్ టీ అన్నీ వాడిన తర్వాత చివరికి Slim Vera వల్లే రిజల్ట్ కనిపించింది. 3 వారాల్లో 2.5 కేజీలు తగ్గింది. ఇప్పుడు dress sizes కూడా change చేసుకున్నా.”
శిరీష – రాజమండ్రి, Andhra Pradesh.
Kerala lo వాతావరణం వల్ల weight easily పెరుగుతుంది. Slim Vera వల్ల నాకు digestion improve అయింది. ప్రతి రోజు సాయంత్రం తీసుకుంటున్నా. My daughter also started it!
మలతి వర్మ – తిరువనంతపురం, Kerala.
“ప్యాకేజింగ్ neat గా ఉంది. వాసన కూడా బాగుంది. మొట్టమొదటిసారి ఏమైనా వాడి, మీ బాడీ respond ఎలా చేస్తుందో తెలుసుకోవాలంటే Slim Vera is a great start.”
దీపికా శర్మ – భోపాల్, Madhya Pradesh.
“PCOD మరియు weight issues తో బాధపడే మహిళలకు నేను Slim Vera సూచించాను. Appetite control + fat metabolism మంచి balance లో వుంది. ఇది chemical-free కావడం వల్ల long-term లో ఉపయోగకరంగా ఉంటుంది.”
Dr. సుజాత గారుపల్లి – తిరుపతి, AP.
“జిమ్ కి టైం లేక diet కూడా follow అవడంలేదు. Slim Vera powder వల్ల అసలు bloating తగ్గింది. స్కర్ట్ సైజ్ కూడా తగ్గింది!”
రామలక్ష్మి – గుంటూరు, AP.
“వెయిట్ లాస్ కోసం the Planetary Co నుండి Slim Vera ఆర్డర్ చేశాను. 15 రోజుల్లో ఫలితం కనిపించింది – ఫ్యాట్ తక్కువ అయింది. కంపెనీ వాళ్లు వాట్సాప్‌లో ఫీడ్‌బ్యాక్ అడిగిన వెంటనే, నిమిషం కూడా ఆలోచించలేదు, ఎందుకంటే నిజంగా ఉపయోగపడింది. నా రివ్యూ వల్ల ఇంకొంతమందికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు the Planetary Co!”
ప్రసాద్ - తెలంగాణ.
